బోయపాటితో బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలయ్య -బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించనున్నారు. సింహా, లెజెండ్‌వంటి బ్లాక్‌బస్టర్లు అందించిన బోయపాటి -బాలయ్య కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఆసక్తి మొదలైంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడిస్తూనే సమాజంలోని ఓ ప్రధాన సమస్య ఆధారంగా బోయపాటి ఈ కథను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. వచ్చే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే వేసవి సీజన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుడు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత మిర్యాల చెబుతున్నారు.