పాటలతో మనసు పిలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి వినాయక ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.లక్ష్మణ్ రూపొందిస్తున్న ‘మనసు పిలిచింది’ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్ రామనారాయణ స్టూడియోలో ప్రారంభమైంది. ఎ.ఆర్.సన్ని సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డు చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్.కె మాట్లాడుతూ, మొత్తం ఐదు పాటలు సన్నివేశపరంగా చిత్రంలో ఉన్నాయని, గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ కరీంనగర్, ఆదిలాబాద్, వికారాబాద్, జగిత్యాల, వరంగల్, విశాఖ, అరకు తదితర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. పాత, కొత్త నటీనటులతో రూపొందనున్న ఈ చిత్రానికి మాటలు:చింత శ్రీనివాస్, పాటలు:దాడి శ్రీనివాస్, వేల్పుల వెంకటేష్, కృష్ణ, సంగీతం:ఎ.ఆర్.సన్ని, కెమెరా:వీణానంద్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:కె.లక్ష్మణ్.