నాన్నతో కలిసి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరాతో తండ్రికి మంచి గిఫ్టిచ్చిన రామ్‌చరణ్ -ఇప్పుడు తండ్రినుంచి గిఫ్ట్ తీసుకోబోతున్నాడు. చాలాకాలంగా వినిపిస్తోన్న మాటను నిజం చేస్తూ తనతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి రామ్‌చరణ్‌కు చిరంజీవి చాన్స్ ఇస్తున్నాడట. చారిత్రక పోరాటయోధుడు సైరా నరసింహారెడ్డి పాత్రతో సినిమా నిర్మించి చిరంజీవి కల నెరవేర్చిన చరణ్ -నిర్మాతగానూ మంచి విజయానే్న అందుకున్నాడు. చిరంజీవి తాజా ప్రాజెక్టుతో తండ్రితో వెండితెర పంచుకుంటున్నాడట చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ ప్రాజెక్టు దసరా సందర్భంగా లాంచ్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడన్నది విశ్వసనీయ సమాచారం. ఓ సోషల్ మెసెజ్‌ను ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రంలో చరణ్ పాత్రకూ మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. సైరా విడుదలై థియేటర్లలో ఉండగానే -చిరు మరో సినిమా మొదలెట్టేయడం తెలిసిందే. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.