సస్పెన్స్ థ్రిల్లర్‌గా వసంత కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ సూపర్‌స్టార్ నయనతారకు హిట్టందించిన ఓ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తెలుగులో -వసంతకాలం పేరిట అందిస్తున్నారు యువ నిర్మాత దామెర విఎస్‌ఎస్ శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీమీడియా పతాకం నుంచి ఆడియన్స్ ముందుకొస్తున్న చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టాంగుడి ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చిన సినిమాకు బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాత దామెర మాట్లాడుతూ -లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం వసంతకాలం. డబ్బింగ్ పూరె్తైన సినిమా ప్రస్తుతం సెన్సార్ వద్ద ఉంది. నవంబర్‌లో సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన వసంతకాలం తెలుగులో మంచి విజయం సాధించి.. నయన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచుతుదని నమ్మకంతో ఉన్నాం అన్నారు.