7న పాటల బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడిగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పరం వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ రోజు సినిమాకు సంబంధించిన డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేశామని తెలిపారు. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతంలో పాటలన్నీ హిట్‌గా నిలుస్తాయని, ఈ ఆడియోను మే 7న విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. మంచి కథ, కథనాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం తమ సంస్థకు, మహేష్‌బాబుకు ప్రిస్టేజియస్ మూవీగా నిలుస్తుందని, దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందించారని తెలిపారు. సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావూ రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వర్‌రావు, షాయాజీ షిండే, కృష్ణ్భగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కెమెరా:ఆర్.రత్నవేలు, సంగీతం:మిక్కీ జె మేయర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీకాంత్ అడ్డాల.

ట్విట్టర్‌లో గురువారం మహేశ్‌బాబు పోస్ట్ చేసిన మోషన్ పోస్టర్ ఫస్ట్‌లుక్‌ట్విట్టర్‌లో గురువారం మహేశ్‌బాబు పోస్ట్ చేసిన మోషన్ పోస్టర్ ఫస్ట్‌లుక్