అకీరా.. వస్తున్నాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో బిజీగావున్న పవన్ -ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, పవన్ వారసుడు అకీరా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అకీరా మరాఠీలో అరంగేట్రం చేశాడు. ఆ సినిమాను తెలుగులోకి అనువదించి విడుదల చేయాలన్న ఆలోచనలు అప్పట్లో సాగాయి. అయితే స్ట్రెయిట్ మూవీతోనే తెలుగులో లాంచ్ చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నాడట. సో, అకీరా టాలీవుడ్ ప్రవేశం త్వరలోనే ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ ఏంటంటే -రామ్‌చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌లోనే అకీరా సినిమా తెరకెక్కవచ్చన్నది.