జేడీ ‘ఎంఎంఓఎఫ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెడి చక్రవర్తి తాజా ప్రాజెక్టు -ఎంఎంఓఎఫ్. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో టీజర్ విడుదలై ఆలస్యమైనా మంచి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్తదనాన్ని ఆదరించే ఆడియన్స్‌కి నిర్మాతలు థాంక్స్ చెప్తూ -ఫ్రెండ్సేకాదు.. శత్రువులూ ఫోన్‌చేసి టీజర్‌ని ప్రశంసిస్తున్నారు. ఎంఎంఓఎఫ్ టైటిల్ మీనింగ్‌పై ఆకస్తి చూపిస్తున్నారు. ఇదే మా రియల్ సక్సెస్. ఒకప్పుడు జేడీ ‘పేరులేని సినిమా’ టైటిల్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ బజ్ ‘ఎంఎంఓఎఫ్’ టైటిల్ క్రియేట్ చేస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల చేయనున్నట్టు తెలిపారు.