బ్యూటిఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. ట్రిబ్యూట్ టు రంగీలా -ఉప శీర్షిక. కథానాయిక నైనాగంగూలీ స్పెషల్ అట్రాక్షన్ అయితే, సూరి హీరోగా చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కిస్తోన్న చిత్రమిది. వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న సినిమాకు టి అంజయ్య సమర్పకుడు, టి నరేష్‌కుమార్, టి శ్రీ్ధర్ నిర్మాతలు. విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, తొలి సింగిల్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. ఈవారంలో తొలి సింగిల్ రిలీజ్ చేసి, ప్రీ రిలీజ్‌కు సిద్ధం కానున్నారు. అందులో భాగంగా వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌ల్లోని కాలేజీల్లో చిత్రబృందం హడావుడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ రొమాంటిక్ లవ్ సోరీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ స్టేజ్‌లో ఉంది.