మహేష్ జనగణమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘పోకిరి’ సినిమా విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా వారిద్దరి కలయికలో రూపొందనున్న మరో చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్ల మార్క్‌ను దాటిన ‘పోకిరి’ చిత్రం కన్నా ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ‘జనగణమన’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.