8న శివలింగాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె.సురేష్, మధుబాల జంటగా అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి వెంకటస్వామి రూపొందించిన చిత్రం శివలింగాపురం. 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -సినిమా సంతృప్తినిచ్చింది. దర్శకుడి ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 8న సినిమా థియేటర్లకు వస్తుంది అన్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన సినిమాను 45 రోజుల్లో చిత్తూరు, కాణీపాకం, తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని దర్శకుడు తోట కృష్ణ అన్నారు. కథానాయిక మధుబాలకు మంచి గుర్తింపు వస్తుందని, ఇది ఆమె కెరీర్‌లో రెండో సినిమా అన్నారు. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.