ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జిల్లాకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: గజ తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు.