జాతీయ వార్తలు

చర్చిపై దాడిచేసిన వారిలో ఏడుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ సమీపంలోని కచ్నా గ్రామంలో ఆదివారం ఉదయం చర్చిలో దాడికి పాల్పడ్డవారిలో ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బజరంగ్‌దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేసి పలువురిని గాయపరిచారు.