జాతీయ వార్తలు

పౌరసత్వ చట్టం 2019 గెజిట్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవతున్నాయి. ముఖ్యంగా అస్సాంలో హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ బిల్లు లోకసభతో పాటు రాజ్యసభలో 120 మంది అనుకూలంగా ఓటు వేయటంతో ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లు చట్టంగా మారటంతో పాకిస్తాన్, బంగ్లాదేవ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన హింసకు గురైన ముస్లింమేతరలకు డిసెంబర్ 31, 2014కు ముందు భారత్‌కు వచ్చినవారికి భారత పౌరసత్వం లభిస్తుంది.