'క్లాప్' కొట్టు గురూ!

శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా దశాబ్ద కాలంగా దక్షిణాది ప్రేక్షకులను అంద చందాలతో ఆకట్టుకుంటున్న శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లి వయసు దాటిపోతున్నా కూడా ఆమె దృష్టి ఇంకా సినిమాలపైనే వుంది. మళ్లీ గ్లామర్ పాత్రల్లో రెచ్చిపోయే ప్రయత్నం కూడా చేస్తోంది. తాజాగా అమ్మడు బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చింది. చూసిన జనాలకు నిద్రపట్టకుండా చేస్తోందట. అసలే రొమాంటిక్ ఫిజిక్ కావడంతో ఆరబోసిన అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్టు వుందని కోలీవుడ్ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఆమె ఇండోనేషియాలో వనవిహారం చేస్తోంది. ఆ ఫొటోలను మాత్రం పంపించింది. అయితే పక్కన ఎవరున్నారన్నది కనపడకుండా తానున్న ఫొటోలనే పంపించింది తెలివిగా. టుపీస్ బికినీలో సముద్రంలో ఈదుతూ కనిపించే ఈ ఫొటోల్లో ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని విమర్శకులు కితాబిస్తున్నారు.