'క్లాప్' కొట్టు గురూ!

‘లిప్‌లాక్’పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయిక ఆండ్రియా ‘లిప్‌లాక్’లపై బాగానే ఆసక్తి కనబరుస్తున్నట్లుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇలాంటివి వుంటే వెంటనే ఓకే కూడా చెప్పేస్తోందిట! ఈ అమ్మడు గతంలో లిప్‌లాక్‌ల హీరో కమల్‌హాసన్‌తో ఓ చిత్రంలో నటించింది. అందులో ఆండ్రియా ఆ క్రేజీ స్టార్‌తోనే లిప్‌లాక్ చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అధర మధురం అంటే ఏంటో ఆండ్రియాకు బాగానే తెలుసు అని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. అందుకే వాటిపై ఈ భామ తెగ మోజు పడుతోందిట. వాటిని ఆస్వాదించడంలో తనకుతానే సాటి అనిపించుకుంటోంది. మరో అడుగు ముందుకేసి తాజాగా యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్‌తో లిప్‌లాక్‌ని ఆస్వాదించిందట. ‘గృహం’ అనే సినిమాలో ఈ సన్నివేశం ఉంటుందిట. ఆండియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. లిప్‌లాక్‌లన్నా తన కెరీర్‌ను గట్టేక్కిస్తాయని తెగ ఆశ పడిపోతోందిట.