'క్లాప్' కొట్టు గురూ!

షాకిస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం వున్న కథానాయికలలో ఎక్కువ మార్కులు కొట్టేసింది నిత్యామీనన్. చేసింది తక్కువ సినిమాలే అయినా భిన్నమైన పాత్రల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు గ్లామర్ విషయంలో మాత్రం గట్టి కండిషనే్ల పెట్టింది. జనతాగ్యారేజ్ చిత్రంలో నిత్యామీనన్ నటించిన పాత్ర సంచలనమైంది. నటనకు స్కోప్ వున్న పాత్రలను ఎంచుకుంటూ సాగుతున్న నిత్యామీనన్ తాజాగా లెస్బియన్‌గా కనిపించనున్నదట. తాజాగా ఓ కథ విన్న ఆమె ఆ సినిమా చేయడానికి ఓకె చెప్పిందని, ఆ ఇద్దరూ అమ్మాయిల మధ్య ప్రేమకథతో ఈ సినిమా వుంటుందట. లిప్‌లాక్ సన్నివేశాలు కూడా వుంటాయట. అంతగా ఆమెకు ఈ కథలో ఏమి నచ్చిందో కానీ ఇప్పటికే లెస్బియన్, గే కథలతో సినిమాలు తీయొద్దని గతంలో సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఈ సినిమా వుంటుందా? వుండదా అనేది తెలియాల్సి వుంది!