తెలంగాణ

సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత రాహుల్‌దే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎంపికచేసే నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు అప్పగిస్తూ సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా హాజరైన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి రాహుల్‌గాంధీకి పంపారు.