రాష్ట్రీయం

జగ్జీవన్‌రామ్‌కు సీఎం చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జిల్లాలో జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. రామవరప్పాడు రింగ్‌ వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.