జాతీయ వార్తలు

సీఎం ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నావ్ బాధితురాలు మృతిపై సీఎం ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతామని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నావ్ బాధితురాలి మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ వౌర్య అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఉన్నావ్ ఏఎస్పీ వినోద్ పాండే సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.