రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ స్వాగతం పలికారు. ఇరువురు విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు, తొమ్మిది, పదవ షెడ్యూల్డ్ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగులు తదితర అంశాలపై చర్చలు జరుపనున్నారు. అలాగే గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా చర్చించనున్నారు.