రాష్ట్రీయం

ఈసారిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్, చంద్రబాబు మళ్లీ కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై మనసువిప్పి మాట్లాడుకున్నారు. అరమరికలు లేకుండా కాసేపు జోకులేసుకుని నవ్వులు పూయంచారు. ఇదంతా దేశ ప్రథమ పౌరుడు, రాష్టప్రతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చిన విందులో. గత రెండు నెలల్లో ఇది ఐదో భేటీ. విందు సందర్భంగా అందరి సమక్షంలోనే ఉన్నా.. అదను చూసుకుని 15 నిమిషాలు ఏకాంతంగానూ మాట్లాడుకున్నారు. విందులో రాష్టప్రతి ప్రణబ్, గవర్నర్ నరసింహన్ దంపతులతో ఏపీ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్.