ఆంధ్రప్రదేశ్‌

కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రాంతాలకు ఆనుకుని తీవ్ర ఆల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.