అంతర్జాతీయం

కొలంబియాలో మట్టిదిబ్బలు విరిగి పడి తొమ్మిది మంది మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బగోటా : ఉత్తర కొలంబియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి దిబ్బలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని, ఐదుగురు పైగా గల్లంతయ్యారని అగ్నిమాపక దళాలు తెలిపాయి. బర్రాన్‌కబెర్మేజా పట్టణంలో మట్టిదిబ్బలు విరిగిపడటంతో పలు నివాసాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదం నుండి ముగ్గురు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.