అంతర్జాతీయం

అగ్నికి ఆహుతైన ప్యారడైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: అమెరికాలో ప్యారడైజ్ అటవీ ప్రాంతంలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఆ నగరం అగ్నికి ఆహుతయింది. ఎక్కడ చూసినా కాలిపోయిన ఇళ్లు దర్శనిమిస్తున్నాయి. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 59కి చేరింది. దాదాపు 130 మంది ఈ నగరం నుంచి గల్లంతయ్యారు. వీరంతా వృద్ధులుగా భావిస్తున్నారు. సహాయక సిబ్బంది కాలిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.