రాష్ట్రీయం

కర్నూలు కలెక్టర్ బదిలీపై తీవ్రచర్చలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కర్నూలు కలెక్టర్ విజయమోహన్ బదిలీపై జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల్లో చర్చ జోరందుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సహా అంతా కలెక్టర్ ఎపుడు బదిలీ అవుతారంటూ ప్రశ్నించుకుంటున్నారు. 2014 జూలై చివరి వారంలో జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన విజయమోహన్ వ్యవహార శైలిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో రెండు, మూడు దఫాలు నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఆయన మాట తీరు బాగా లేదని కష్టపడి పని చేసినా గుర్తించకపోగా ఇష్టానుసారం మాట్లాడుతారని ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.