రాష్ట్రీయం

కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం సీఈసీ బృందం కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి కొంతమంది అధికారులు ఆలస్యంగా రావటంపై సీఎస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో పాటు ఎన్నికల సంఘం అధికారులు సైతం పాల్గొన్నారు.