జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరం:సింథియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం రావాలంటే బలమైన యువ నాయకత్వం అవసరమని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. లోకసభ ఎన్నికల పరాభవం తరువాత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత పార్టీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు. రాహుల్ చూపిన మార్గంలోని అందరం నడుస్తూ పార్టీని విజయపథంలోకి నడపాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే బలమైన యువ నాయకుడు కావాలని అన్నారు.