జాతీయ వార్తలు

కాంగ్రెస్ నేత నోలామొని సేన్ డెకాపై బిజెపి కన్నెర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: కాంగ్రెస్ నేత నోలామొని సేన్ డెకాకు వ్యతిరేకంగా అసోం అంతటా నిరసనలు పెల్లుబికాయి. కేంద్ర మంత్రి స్మతీ ఇరానీని మోదీ రెండో భార్యని ఆరోపించిన డెకాపై బిజెపి కన్నెర్ర చేసింది. వెంటనే అతడిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కోరింది. డెకాపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాడుతోంది. అతడి వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఊరుకుంది.