రాష్ట్రీయం

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఈరోజు జానారెడ్డి కాంగ్రెస్‌ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.