రాష్ట్రీయం

కాంగ్రెస్‌ను ఎవరు వీడినా నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడినా నష్టం లేదని కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ, మాది జాతీయ పార్టీ అని అన్నారు.