రాష్ట్రీయం

కాంగ్రెస్‌ను తరిమికొట్టండి:కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: కేసీఆర్‌ను ఓడించటానికి అన్ని పార్టీలు ఒకటయ్యాయని, సిరిసల్లను మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.