తెలంగాణ

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. ఈ జాబితాలో 13 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. సనత్‌నగర్ నియోజకవర్గాన్ని మర్రి శశిధర్‌రెడ్డికి కేటాయిస్తారని భావించారు. అయితే ఆ సీటును టీటీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్‌కు కేటాయించటంతో మర్రి వర్గం అసంతృప్తికి గురైంది. ఇక జనగామ సీటు పొన్నాల లక్ష్మయ్యకు కేటాయించారు. ఇప్పటి వరకు 88 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు