జాతీయ వార్తలు

మోదీకి చిదంబరం సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాంగ్రెస్ పాఠ్టీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర వ్యక్తిని నియమించవచ్చు కదా అని మోదీ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. గాంధీయేతర కుటుంబ సభ్యులైన కామరాజ్, నిజం లింగప్ప, నీలం సంజీవరెడ్డి తదితర పేర్లు వెల్లడిస్తూ వీరంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, తాము గర్వపడుతున్నామని అన్నారు. మీరు రాఫెల్ ఒప్పందం, పెద్ద నోట్లు రద్దుపై స్పందించాలని కోరారు.