తెలంగాణ

తుమ్మల, జూపల్లి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మరో మంత్రి జగదీష్‌రెడ్డి , కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. నోముల నర్సింహయ్య కాంగ్రెస్‌ అగ్రనేత జానారెడ్డిని ఓడించారు. రేవంత్‌ రెడ్డి, డీకే అరుణలాంటి నేతల ఓటమి పాలయ్యారు.