జాతీయ వార్తలు

కోర్టు అలా అనలేదు.. ప్ర‌చార జోరులో అలా అనేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తనపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాఫెల్ డీల్‌లో మోదీ చోర్ అని సుప్రీం అన్న‌ట్లు రాహుల్ ఓ సంద‌ర్భంలో మాట్లాడారు. ఆ అంశంపై సుప్రీం వివ‌ర‌ణ కోరింది. ఎన్నిక‌ల వేళ‌.. ఆవేశంలో అలా ప్రచారం చేశాన‌ని రాహుల్ కోర్టు ముందు అంగీక‌రించారు. చౌకీదార్ చోర్ హై అని కోర్టు ఎప్పుడూ చెప్ప‌లేద‌ని రాహుల్ అన్నారు. తాను అలా మాట్లాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ప్ర‌చార జోరులో అలా అనేశాన‌ని, కోర్టు త‌న తీర్పులో ఆ మాట‌ల‌ను మోదీకి ఆపాదించ‌లేద‌ని రాహుల్ అన్నారు.