రాష్ట్రీయం

ప్రచారం కోసమే అఖిలపక్ష సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చంద్రబాబునాయుడు ప్రచారం కోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం లేదని, పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో కాఫీ తాగి వచ్చారని ఆయన అన్నారు. అలాగే రేపటి అఖిలపక్ష సమావేశానికి హాజరుకాబోమన్నారు.