తెలంగాణ

మహాకూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. దీంతో అభ్యర్థుల ప్రకటనలో పార్టీల తలమునకలవుతున్నాయి. సీపీఐ మూడు సీట్లలో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఆ పార్టీకి మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వటంతో సీపీఐ మూడింటికి ఓకే చెప్పింది. ఇక తెలుగుదేశం తొమ్మిది సీట్లలో తన అభ్యర్థులను ప్రకటించింది. నిన్న కాంగ్రెస్ 65మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం విదితమే.