తెలంగాణ

ఆగస్టు 17న దేశవ్యాప్త ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చేనెల 17న దేశవ్యాప్త ఆందోళనకు తమ పార్టీ సమాయత్తమవుతోందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. కేంద్రం విధానాలతో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణలో అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటే నిర్వాసిత రైతులు తిరగబడతారన్నారు. కాగా, హైదరాబాద్‌లో చిన్నారి రమ్య కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మరణించినప్పటికీ మద్యం విక్రయాలను అదుపు చేయకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.