ఆంధ్రప్రదేశ్‌

లేఖలు ముద్రగడవి.. మాటలు జగన్‌వి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపునేత ముద్రగడ పద్మనాభం అదే పనిగా రాస్తున్న లేఖల్లో వైకాపా అధినేత జగన్ మాటలు ధ్వనిస్తున్నాయని ఎపి డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్ చెప్పే విషయాలను ముద్రగడ లేఖల్లో చూస్తున్నామని దీంతో కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసానికి వైకాపా నేతలకు సంబంధం ఉందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుందన్నారు. ఇక, లేఖలు రాయడంలో ప్రస్తుత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గతంలో నెలకొల్పిన రికార్డును ముద్రగడ అధిగమించడం ఖాయమన్నారు.