క్రీడాభూమి
ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగుల ఘనత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 January 2016
ముంబయి : ముంబయి క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణబ్ ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగుల ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. 1899లో ఆర్థర్ కొలిన్స్ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. ప్రణవ్ మారథాన్ ఇన్నింగ్స్‌తో 116 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.