క్రీడాభూమి

తృటిలో తప్పించుకున్న బంగ్లాదేశ్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో బంగ్లాదేశ్ జట్టు తృటిలో తప్పించుకుంది. శుక్రవారం ప్రార్ధనల కోసం అక్కడ మసీదుకు వెళ్లిన బంగ్లాదేశ్ జట్టు సభ్యులు కాల్పులు ఘటన చోటుచేసుకోవటంతో ఆటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు. క్రెస్ట్‌చర్చ్ సెంట్రల్ సిటీలోని హగ్లీపార్క్‌లో పనిచేసే గన్‌మెన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ఆటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు.