క్రీడాభూమి

వరల్డ్‌కప్ టీమిండియా జట్టు ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంగ్లాండ్‌లో జరిగే వనే్డ వరల్డ్‌కప్ పోటీల్లో ఆడే టీమిండియా జట్టును బీసీసీఐ కమిటీ ప్రకటించింది. ముంబయిలో జరిగిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఈమేరకు జట్టులో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను విడుదల చేశారు. భారత్ టీమ్‌లో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, ఎంఎస్ ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌శ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మొహ‌మ్మ‌ద్ స‌మీలు ఉన్నారు.