క్రైమ్/లీగల్

బైక్, కారు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జనవరి 8: బైక్, కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రూప్‌ఖాన్ పేట్- లఖ్నాపూర్ మధ్య బుధవారం రాత్రి జరిగింది. పరిగి ఎస్‌ఐ వెంకటేష్ కథనం ప్రకారం.సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన అంజనేయులు రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి. పరిగి నుంచి తన వ్యవసాయ పొలానికి వెళ్లినాడు. బైక్ పై వస్తుండగా లఖ్నాపూర్ - రూప్‌ఖాన్ పేట్ మధ్యలో కోడంగల్‌కు వెలుతున్న కారు ఢీకొట్టింది. నిందితులు కారును రోడ్డు పెనే వదిలి పారి పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.