క్రైమ్/లీగల్

వెల్జాల్‌లో హుండీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, జనవరి 8: మండలంలోని వెల్జాల్ గ్రామ పంచాయితీకి చెందిన మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న హుండీ చోరీకి గురైన సంఘటన చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం నుంచి వెల్జాల్ గ్రామానికి వచ్చే ప్రధాన రహదారికి సమీపంలో మైసమ్మ దేవాలయం ఉంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీ పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. జగ్‌బోయిన్‌పల్లి గేటు వద్ద ఉన్న ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన జంగయ్య కిరాణా డబ్బాలో చోరీకి పాల్పడ్డారు. వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప ర్పంచ్ అజీజ్ పరిశీలించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.