క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 19: అనుమానస్పదంగా యువకుడి మృతిచెందిన సంఘటన ఆదివారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాలాపూర్ గ్రామానికి చెందిన జోనడ ప్రశాంత్ (22) ఏఆర్‌సీఐ ఎనుకాల డెకరెషన్ వస్తువుల దగ్గర ఊరి వేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడి నోటిలో గుడ్డలు కుక్కి ఉండటంతో పాటు చేతులకు బట్టలు కట్టి ఉన్నాయి. మృతుడి సోదరుడి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.