క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో హైకోర్టు న్యాయవాది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జనవరి 23: ఒక మహిళా డాక్టర్‌పై వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై హైకోర్టు న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగర శివారు ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు స మాచారం. వైజాగ్‌కు చెందిన ఈ న్యాయవాది నగరంలోని ఒక మహిళా డా క్టర్‌ను వేధింపులకు గురిచేయడం, త ద్వారా ఆ మహిళా డాక్టర్ కాపురంలో విభేదాలు సృష్టించడం వంటివి చేస్తున్నట్లుగా సదరు డాక్టర్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఆ న్యాయవాదిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.