క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 13: బాలిక పై వ్యక్తి అత్యాచారానికి ఒడి గట్టిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా నుంచి బతుకు దెరువు నిమిత్తం నిజాంపేట్‌లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. 13 సంవత్సరాల వయస్సు గల బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. బాలిక తండ్రి సొంత చెల్లెలి భర్తకు ఇద్దరు కుమార్తెలు సంతానం. తన చెల్లెలు తరుచూ నిందితుని ఇంటికి వెళ్తుండేవారని తెలిపారు. మాయమాటలు చెప్పి లొంగతీసుకుని నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని అన్నారు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని నిందితుడు బాలికను బెదిరించాడు. బాలిక తల్లి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.