క్రైమ్/లీగల్

కూలిన శిక్షణ విమానం: పైలట్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటియాల: భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం కుప్పకూలడంతో పైలట్ మృతి చెందగా, ఎన్‌సీసీ క్యాడెట్ తీవ్రంగా గాయపడ్డాడు. పాటియాల విమానయాన క్లబ్ నుంచి శిక్షణ విమానం బయలుదేరింది. రెండు సీట్ల శిక్షణ విమానంలో వింగ్ కమాండర్ జీఎస్ చీమాతో పాటు ఎన్‌సీసీ క్యాడెట్ విపిన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే శిక్షణ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే సైనిక కంటోనె్మంట్ ఆవరణలో కుప్పకూలింది. దేశించినట్లు అధికార ప్రతినిధి వివరించారు.