క్రైమ్/లీగల్

గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, మార్చి 19: స్థానిక కాలేజీ రోడ్డులో గురువారం గ్యాస్ లీకేజి వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలికి గాయా లైనాయి. సాయికృష్ణా హోం ఫుడ్స్ అండ్ కర్రీస్ పాయింట్ నందు పిండి వంటలు తయారు చేస్తుండగా పైపు అంటుకుని గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో వంట చేస్తున్న సీతమ్మ(62)కు గాయాలైనాయి. క్షతగాత్రు రాలిని ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ఉయ్యూరు అగ్ని మాపక కేంద్ర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసివేసి మంటలను ఆర్పి వేసారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.