క్రైమ్/లీగల్

అదుపుతప్పి లోయలోపడిన బైక్.. ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, ఫిబ్రవరి 18: పట్టణ సమీపంలో ఉన్న కోటిలింగాల ప్రాంతంలో ఆదివారం బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇల్లెందు, మహబూబాబాద్ ప్రాంతాల మధ్యగల ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్న వీరభద్రం (34)అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి లోయలోపడడం వలన ఈదుర్ఘటన జరిగింది. మండల పరిధిలోని సుదిమళ్ళ పంచాయతీ బొజ్జాయిగూడెం గ్రామానికి చెందిన వీరభద్రం పనినిమిత్తం మాదారం గ్రామంకు వెళ్తుండగా కోటిలింగాల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.